Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:47 AM

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి
18-04-2026 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

నూతనకల్ జడ్‌పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన తొలి విడత శిక్షణా కార్యక్రమంలో పాల్గొని జనగణనలో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని నమోదు చేయాలని, ఏ ఒక్క ఇల్లు కూడా మిగలకుండా ప్రతి వీధిలో చివరి వరకు లెక్కలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇంటి వివరాలను పూర్తిగా నమోదు చేసి, సంబంధిత సమాచారాన్ని మొబైల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. సమాచారం నమోదు సమయంలో ఖచ్చితత్వం పాటించాలని తెలిపారు.

అనంతరం ఆశా సిబ్బందితో మాట్లాడి గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

హౌస్ లిస్టింగ్ పకడ్బందీగా చేపట్టాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News