Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:27 AM

హద్నూర్ మహా పడి పూజలో శివమాల ధరించి పాల్గొన్న సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

06-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ నియోజకవర్గం

సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో నిర్వహించిన మహా పడి పూజ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

ఈ పూజా కార్యక్రమంలో న్యాల్కల్ మండలంలోని అమీరాబాద్, అత్నూర్, బసంత్‌పూర్, చాల్కీ, చీకుర్తి, చనిగేపల్లి, డప్పూర్, గణేష్‌పూర్, గాంగ్వార్, గుంజేటి, హుమ్నాపూర్, హుస్సేన్‌నగర్, హుస్సెల్లీ, ఇబ్రహీంపూర్, కాకిజనవాడ, కల్బెమల్, ఖలీల్పూర్ (ఎం), మల్గి, మల్కాన్‌పహాడ్, మామిడ్గి, మీరియంపూర్, మెటల్కుంట, మీర్జాపూర్ (ఎన్), మీర్జాపూర్ (బి), ముంగి, ముర్తుజాపూర్, నమతాబాద్, న్యాల్కల్, రాఘపూర్, రాజోలా, రామతీర్థం, రత్నాపూర్, రెజింతల్, రుక్మాపూర్, శంషాల్లాపూర్, తట్పల్లె, టేకూర్, వడ్డి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో స్వాములు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రామతీర్థం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్య అతిథిగా కాకుండా, సాధారణ భక్తుడిగా శివమాల ధరించి ఇతర స్వాములతో కలిసి పూజల్లో పాల్గొనడం భక్తుల్లో విశేష స్పందనకు దారి తీసింది.

ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించగా, గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు శివనామస్మరణతో మహా పడి పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

గ్రామస్తుల సమన్వయంతో ఈ మహా పడి పూజ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Sthanikam

హద్నూర్ మహా పడి పూజలో శివమాల ధరించి పాల్గొన్న సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News