Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

హైటెన్షన్ విద్యుత్ 33/11కెవి లైను ఇండ్లపై నుంచి వెంటనే తొలగించాలి.

06-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ 32వ వార్డు సమస్య తారకరామ నగర్,బంజారాహిల్స్,పహాడీ నగర్,ప్రగతి నగర్ తాత నగర్,ప్రధానమైన సమస్య గృహాల మీదుగా వెళుతున్న హైటెన్షన్ విద్యుత్ లైను దశాబ్ద కాలాలుగా మారుస్తామని చెప్పి పత్రికా ప్రకటనకే పరిమితమైంది.నియోజకవర్గ ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది.ప్రమాదం సంభవించినప్పుడే గుర్తుకొస్తుంది ఎవరి నిర్లక్ష్యము తెలువదు కానీ హైటెన్షన్ విద్యుత్ లైను 33/11కెవి ఇండ్లపై నుంచి వెంటనే తొలగించలని వారినికోరుతూ..స్థానిక భువనగిరి శాసనసభ్యులకు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి,ప్రభుత్వ విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేసారు.ఈ కార్యక్రమంలో చిన్నగని బలరాం,వడిచెర్ల శరత్,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హైటెన్షన్ విద్యుత్ 33/11కెవి లైను ఇండ్లపై నుంచి వెంటనే తొలగించాలి.

Article Image
స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ 32వ వార్డు సమస్య తారకరామ నగర్,బంజారాహిల్స్,పహాడీ నగర్,ప్రగతి నగర్ తాత నగర్,ప్రధానమైన సమస్య గృహాల మీదుగా వెళుతున్న హైటెన్షన్ విద్యుత్ లైను దశాబ్ద కాలాలుగా మారుస్తామని చెప్పి పత్రికా ప్రకటనకే పరిమితమైంది.నియోజకవర్గ ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది.ప్రమాదం సంభవించినప్పుడే గుర్తుకొస్తుంది ఎవరి నిర్లక్ష్యము తెలువదు కానీ హైటెన్షన్ విద్యుత్ లైను 33/11కెవి ఇండ్లపై నుంచి వెంటనే తొలగించలని వారినికోరుతూ..స్థానిక భువనగిరి శాసనసభ్యులకు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి,ప్రభుత్వ విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేసారు.ఈ కార్యక్రమంలో చిన్నగని బలరాం,వడిచెర్ల శరత్,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News