Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:34 AM

హామీ ఇచ్చి అమలు చేసి

హామీ ఇచ్చి అమలు చేసి

హామీ ఇచ్చి అమలు చేసి
05-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గడ్డిమందు పిచికారీ చేస్తున్న నాగరాజు

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మండలం ఏలికట్టే గ్రామ పదో వార్డు సభ్యుడు ఉస్కీల్ల నాగరాజు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్ని కల్లో విజయం సాధించాడు.ఎన్నికల సమయంలో పదో వార్డు లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని పారిశుద్ధ్య నికి మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఆ వార్డులో పిచ్చి మొక్కలు పెరిగి ఉండడం తో సొంత ఖర్చుతో గడ్డి మందును కొనుగోలు చేసి స్వయంగా పిచికారీ చేశాడు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆయనను అభినందించారు.

Sthanikam

హామీ ఇచ్చి అమలు చేసి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News