Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:15 PM

గురుకులంలో గెస్ట్ పోస్టుల భర్తీ. మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ.

27-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనం పల్లి బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగమ్మ తెలిపారు.

జూనియర్ కళాశాలలో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఆంగ్లం, తెలుగు సబ్జెక్టుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాల విభాగంలో తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా పీజీతో పాటు బీఈడ్, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జనం పల్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గురుకుల యాజమాన్యం కోరింది.

Sthanikam

గురుకులంలో గెస్ట్ పోస్టుల భర్తీ. మే 31 వరకు దరఖాస్తుల స్వీకరణ.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనం పల్లి బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగమ్మ తెలిపారు.

జూనియర్ కళాశాలలో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఆంగ్లం, తెలుగు సబ్జెక్టుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాల విభాగంలో తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా పీజీతో పాటు బీఈడ్, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జనం పల్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గురుకుల యాజమాన్యం కోరింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News