Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి

గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి

గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి
24-03-2026 289 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి కేంద్రంలోని ఆజాద్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు గురుకుల పాఠశాలల ప్రవేశ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చారు. పరీక్ష రాసిన 35మందిలో 34మంది సీట్లు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు.

ఇప్పటికే నవోదయ ఫలితాల్లో 24 సీట్లు సాధించిన ఆనందం కొనసాగుతుండగానే, తాజా గురుకుల ఫలితాల్లో కూడా ఈ విజయంతో యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. సర్వేల్, చౌటుప్పల్, ఏన్కూర్, బూర్గంపహాడ్, వైరా, ముదిగొండ, రఘునాథపాలెం వంటి ప్రముఖ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు సీట్లు కైవసం చేసుకున్నారు.

ఫలితాలు వెల్లడైన వెంటనే కోచింగ్ సెంటర్‌లో సంబరాలు మిన్నంటాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అకడమిక్ డీన్ అజహరుద్దీన్ మహ్మద్ మాట్లాడుతూ, విద్యార్థుల కష్టపడి చదవడం, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. తల్లిదండ్రుల విశ్వాసమే తమకు బలం అని తెలిపారు. రాబోయే విద్యాసంవత్సరాల్లోనూ ఇదే విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

గురుకుల ఫలితాల్లో ‘ఆజాద్’ జయభేరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News