Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:28 AM

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు
26-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో నూతనంగా నిర్మింపదలచిన శ్రీ సీతారామచంద్రస్వామి నూతన గుడి నిర్మాణానికి తన వంతు సహాయంగా గ్రామ నాయకులు కంచి బిందు- రాములు బోరును వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్టి బోరు నుండి నీరు పుష్కలంగా రావడంతో ఆ సీతారామచంద్రస్వామి కరుణాకటాక్షాలతో ప్రజలను ఎల్లప్పుడూ సుభిక్షంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుగ్గ మనోజ్, ఈదుల నరేష్, బుగ్గ శ్రీనివాస్,రామలింగం బుగ్గ నాగేందర్ పచ్చిమట్ల ముఖేష్ బుగ్గ శివ, వడ్లకొండ శివకుమార్ మేకల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుడి నిర్మాణానికి బోరు వేయించిన కంచి బిందు-రాములు

Article Image

వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో నూతనంగా నిర్మింపదలచిన శ్రీ సీతారామచంద్రస్వామి నూతన గుడి నిర్మాణానికి తన వంతు సహాయంగా గ్రామ నాయకులు కంచి బిందు- రాములు బోరును వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్టి బోరు నుండి నీరు పుష్కలంగా రావడంతో ఆ సీతారామచంద్రస్వామి కరుణాకటాక్షాలతో ప్రజలను ఎల్లప్పుడూ సుభిక్షంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుగ్గ మనోజ్, ఈదుల నరేష్, బుగ్గ శ్రీనివాస్,రామలింగం బుగ్గ నాగేందర్ పచ్చిమట్ల ముఖేష్ బుగ్గ శివ, వడ్లకొండ శివకుమార్ మేకల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News