Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

గుండ్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

గుండ్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

గుండ్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
12-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో కంబాల జహంగీర్, పాండు, కృష్ణ యాదవ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో, నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్, కౌన్సిలర్లు పేరబోయిన సత్యనారాయణ యాదవ్, ముక్కర్ల మల్లేష్ యాదవ్, బబ్బురి శ్రీధర్ గౌడ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, ముక్కెర్ల అండలు, పేరబోయిన మహేందర్, కంబాల సాయి తేజ్, పబ్బల నరసింహ, కంబాల సాయి కుమార్, బండి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుండ్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

Article Image

యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో కంబాల జహంగీర్, పాండు, కృష్ణ యాదవ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో, నీలిమ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్, కౌన్సిలర్లు పేరబోయిన సత్యనారాయణ యాదవ్, ముక్కర్ల మల్లేష్ యాదవ్, బబ్బురి శ్రీధర్ గౌడ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, ముక్కెర్ల అండలు, పేరబోయిన మహేందర్, కంబాల సాయి తేజ్, పబ్బల నరసింహ, కంబాల సాయి కుమార్, బండి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News