Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:49 PM

గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

14-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను అందించిన విద్యుత్ సిబ్బంది

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో ఒకటైన "గృహ జ్యోతి పథకం "లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52,82,498 కుటుంబాలు గృహ జ్యోతి పథకం వర్తిస్తుందని దీంతో 200 యూనిట్ లో వరకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3,593 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించి విద్యుత్ సంస్థలకు చెల్లించామని ఆయన తెలిపారు. విద్యుత్ కొరకు చెల్లించే మొత్తాన్ని పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఖాజీ మహళ్ళా లో విద్యుత్ సిబ్బంది గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ లైన్ మెన్ శ్రీనివాస్,గృహ జ్యోతి లబ్దిదారులు ఉదయగిరి విద్య పాల్గొన్నారు.

Sthanikam

గృహ జ్యోతి లబ్దిదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News