Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:50 PM

గోవులకు సేవ చేసి మహా పుణ్యం పొందిన:సదాశివపేట వైస్ చైర్మెన్

23-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గోవుల సంరక్షణ మన అందరి బాధ్యత అని, గోవులకు సేవ చేయడం ద్వారా మూడు కోట్ల దేవతలకు సేవ చేసిన ఫలితం దక్కుతుందని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మెన్ రేణుక చిరు తెలిపారు.సోమవారం, స్థానిక శివారులోని వెంకటాపురం గ్రామ సమీపంలోని శ్రీ గోపాల్ గోశాలను సందర్శించి, గోమాతలకు దాన పెట్టి సేవచేసారు. ఈ సందర్భంగా, గోమాత సేవను తాను అదృష్టంగా భావిస్తున్నానని, గోమాతకు సేవ చేయడం ద్వారా మహా పుణ్యం సంపాదించవచ్చని రేణుక చిరు చెప్పారు.సందర్శన అనంతరం, గోశా నిర్వాహకులతో సమావేశమై, గోవుల ఆరోగ్యం, శుభ్రత, సంరక్షణ పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన సూచనలు కూడా గోశా సిబ్బందికి అందించారు.రేణుక చిరు సమాజంలోని ప్రముఖులు గోశాల సంరక్షణకు ముందుగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సద్దాం, మనీ, లాజర్, దిలీప్, నాని, నితిన్, నవీన్, హర్ష, అంజన్ తదితరులు పాల్గొన్నారు.గోమాత సేవ ద్వారా సమాజానికి మరియు ఆధ్యాత్మిక బలానికి అనేక పుణ్యఫలితాలు వస్తాయని ఈ సందర్శన స్పష్టంగా చూపింది.

Sthanikam

గోవులకు సేవ చేసి మహా పుణ్యం పొందిన:సదాశివపేట వైస్ చైర్మెన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News