Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

గోవర్ధనగిరి మృతి విద్యా వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతి. రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్

గోవర్ధనగిరి మృతి విద్యా వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతి. రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్

గోవర్ధనగిరి మృతి విద్యా వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతి. రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్
23-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న గోవర్ధనగిరి అకాల మరణం పట్ల విద్యా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

గుండెపోటుతో ఆయన మృతి చెందడం కళాశాలకు తీరని లోటని బి.ఆర్. అంబేద్కర్ దూర విద్యా కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్ తెలిపారు.

సోమవారం కళాశాలలో విద్యార్థులతో కలిసి గోవర్ధనగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

Sthanikam

గోవర్ధనగిరి మృతి విద్యా వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతి. రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్

Article Image

నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న గోవర్ధనగిరి అకాల మరణం పట్ల విద్యా వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

గుండెపోటుతో ఆయన మృతి చెందడం కళాశాలకు తీరని లోటని బి.ఆర్. అంబేద్కర్ దూర విద్యా కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్ తెలిపారు.

సోమవారం కళాశాలలో విద్యార్థులతో కలిసి గోవర్ధనగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News