Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి

12-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఠాగూర్ అరుణ్ సింగ్జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ వెల్లడి

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జయగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ ఠాగూర్ అరుణ్ సింగ్ వెల్లడించారు. గురువారం గౌతమ్ నగర్ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అరుణ్ సింగ్ మాట్లాడుతూ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో గౌతమ్ నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్ యు బి మల్లికార్జున నెలకొన్న యు ఎల్ సి సమస్యతోపాటు జయగిరి లక్ష్మీనరసింహస్వామి నగర్ లో నివాసముంటున్న నివాసితులకు క్రమబద్ధీకరణ వంటి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు డ్రైనేజీ, రోడ్లు అంతర్గత సిసి రోడ్ల నిర్మాణంతో పాటు పలు ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తు తక్కువగా ఉండి రోడ్డుకు ఆనుకొని ఉండటం వల్ల నిత్యం రాకపోకలు సాగించే పాదాచారులతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యా అవకాశం ఉందని తెలిపారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో తాను బరిలో ఉంటానని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు

Sthanikam

గౌతమ్ నగర్ డివిజన్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News