Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:15 PM

గొల్లగూడెం ఉత్సవాలకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఆహ్వానం

09-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలోని గొల్లగూడెంలో ఈనెల 10వ తేదీ నుంచి జరగనున్న శ్రీ బ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, ఎల్లమ్మ బోనాల ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దలు, కుర్మ సంఘం ప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల వివరాలను తెలియజేయగా, ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. గ్రామ దేవతల ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గొల్లగూడెం ఉత్సవాలకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఆహ్వానం

Article Image

సంగారెడ్డి జిల్లాలోని గొల్లగూడెంలో ఈనెల 10వ తేదీ నుంచి జరగనున్న శ్రీ బ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, ఎల్లమ్మ బోనాల ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దలు, కుర్మ సంఘం ప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల వివరాలను తెలియజేయగా, ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. గ్రామ దేవతల ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News