Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం

గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం

గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం
21-05-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది దైద వెంకటయ్య ఇటీవల మృతిచెందగా, గ్రామ సర్పంచ్ కొండ అరుణ సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తక్షణ సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ గ్రామ సేవలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామస్తులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది దైద నాగయ్య, నేరేడు రాములు, ముద్దం మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గోగువారిగూడెంలో మానవత్వం చాటిన సర్పంచ్. మృత ఉద్యోగి కుటుంబానికి రూ.5 వేల సాయం

Article Image

మిర్యాలగూడ మండలం గోగువారిగూడెం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది దైద వెంకటయ్య ఇటీవల మృతిచెందగా, గ్రామ సర్పంచ్ కొండ అరుణ సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తక్షణ సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ గ్రామ సేవలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామస్తులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది దైద నాగయ్య, నేరేడు రాములు, ముద్దం మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News