Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:45 PM

“గంజాయి మీద కన్నెర్ర: నల్లగొండ టూ టౌన్ పోలీసుల బిగ్ రౌడ్!”

28-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

 “హైదరాబాద్ నుండి గంజాయి తీసుకొచ్చి నల్లగొండ పట్టణంలో చిన్న పాకెట్లుగా అమ్ముతున్న మత్తు పదార్థ యువకుల గ్యాంగ్‌ను టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు.”

పొరగాండ్లుమత్తు వ్యసనాలకు బానిసలై, దొంగతనాలు చేసే పరిస్థితి గురించి టూ టౌన్ పోలీసులు గమనించారు. హైదరాబాద్ నుండి గంజాయి తీసుకొచ్చి, నల్లగొండ పట్టణంలో చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముతూ, మత్తుకు బానిసలై బైక్ దొంగతనాలు మొదలుపెట్టిన యువకుల గ్యాంగ్‌ను పట్టుకున్నారు. శివాజీనగర్ చౌరస్తా సమీపంలోస్థానిక సమాచారంతో చెక్ చేస్తుండగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

A 1 సమద్ (శివాజీనగర్) బైక్ నుంచి దూకి పరారయ్యాడు. A 2 గడిదల పవన్ (బీట్ మార్కెట్), A 3 నాగుల సంపత్ (నర్సింగ్ బట్ల గ్రామం), A 4 పెండ్ర పరశురామ్ (సుభాష్ చంద్రబోస్ నగర్), A 5 కట్ల వెంకటేశ్వర్లు @ పవన్ (వివేకానంద నగర్)గా నల్లగొండ వాసులుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి రెండు కిలోలగంజాయి, నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం. విచారణలో గతంలో చేసిన రెండు బైక్ దొంగతనాలు బయటపడ్డాయని డి.ఎస్.పి శివరామిరెడ్డి తెలిపారు. మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత కఠిన చర్యలుతీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ S. రాఘవరావు ఆధ్వర్యంలో, ఎస్సై సైదులు సిబ్బందితో జరిగింది.ఈ కార్యక్రమం పోలీసుల సమర్పణ, స్థానిక సమాచారం ద్వారా మత్తు పదార్థ వ్యాపారం, దొంగతనాల నిర్వహణలో విజయం. ముందు కోసం కఠిన చర్యలు తీసుకోవడంసమాజం మెచ్చుకుంటుంది.

Sthanikam

“గంజాయి మీద కన్నెర్ర: నల్లగొండ టూ టౌన్ పోలీసుల బిగ్ రౌడ్!”

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News