Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య

02-06-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ అండాలు–మల్లయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సుమన్, ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, నాయకులు భాషమల్ల సంతోష్, కడారి ఐలయ్య, వర్కాల వినయ్, వంగాల పూజిత, బొడ్డుపల్లి లింగస్వామి, కొండ సాయినాథ్, వీరమల్ల వీరేశం, వర్కాల సాయి, శంకరయ్య, నాగమణి, వర్కాల సుజాత, నారాపాక హారిక, లాలమ్మ, కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య

Article Image

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ అండాలు–మల్లయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సుమన్, ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, నాయకులు భాషమల్ల సంతోష్, కడారి ఐలయ్య, వర్కాల వినయ్, వంగాల పూజిత, బొడ్డుపల్లి లింగస్వామి, కొండ సాయినాథ్, వీరమల్ల వీరేశం, వర్కాల సాయి, శంకరయ్య, నాగమణి, వర్కాల సుజాత, నారాపాక హారిక, లాలమ్మ, కడారి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News