Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు
27-03-2026 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేలకొండపల్లి,

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో చైత్ర శుద్ధ నవమి సందర్భంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ బోయిన వేణు, నాగరాణి దంపతులు, ధర్మకర్త కార్లపాటి రంగరావు సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కృపాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఐశ్వర్య సమృద్ధితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.

Sthanikam

ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు

Article Image

నేలకొండపల్లి,

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలో చైత్ర శుద్ధ నవమి సందర్భంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల తిరుకళ్యాణ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ బోయిన వేణు, నాగరాణి దంపతులు, ధర్మకర్త కార్లపాటి రంగరావు సతీసమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కృపాకటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఐశ్వర్య సమృద్ధితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News