Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:36 PM

గ్యాస్ కొరత నివారించాలనీ, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలనీ.. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

16-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగెం గ్రామం లో సోమవారం గ్యాస్ కొరత లేకుండా నివారించాలని.. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై మహిళలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ప్రజలపై అధిక భారాలు మోపుతున్నాయన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో ప్రజల సంక్షేమంగా పనిచేశారని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జటంగి రవి,మండల నాయకులు మల్యాల రాములు ,మాజీఎంపీటీసీ ఇలైజర్, మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ, మల్లయ్య, నాయకులు శ్రావణ్, సామెల్, విజయ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్యాస్ కొరత నివారించాలనీ, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలనీ.. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా

Article Image

తుంగతుర్తి మండలం సంగెం గ్రామం లో సోమవారం గ్యాస్ కొరత లేకుండా నివారించాలని.. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై మహిళలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ప్రజలపై అధిక భారాలు మోపుతున్నాయన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో ప్రజల సంక్షేమంగా పనిచేశారని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జటంగి రవి,మండల నాయకులు మల్యాల రాములు ,మాజీఎంపీటీసీ ఇలైజర్, మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ, మల్లయ్య, నాయకులు శ్రావణ్, సామెల్, విజయ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News