Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

గవర్నర్ కు చిత్ర పటం అందించిన మల్కాజ్ గిరి చిత్రకారుడు రాజుగారి యశ్వంత్

27-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి ప్రభాకర్

మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మాగ్నిఫిసెంట్ ఆర్ట్ అకాడమీ మరియు గ్యాలరీ వ్యవస్థాపకులు చిత్రకారుడు రాజుగారి యశ్వంత్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చిత్రాన్ని స్వయంగా చిత్రీకరించి ఆ చిత్ర పటాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు అందజేశారు , ఈ సందర్భంగా చక్కని చిత్రం గీసి బహుకరించిన యశ్వంతును గవర్నర్ అభినందించారు, ఇలాగే కళా రంగంలో మహోన్నత స్థానం లోకి రావాలని ఆశీర్వదించారు. చిత్రకారుడు యశ్వంత్ మాట్లాడుతూ ఇంతటి అరుదైన అవకాశం రావడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మంచి చిత్ర కారుడిగా గుర్తింపు తెచ్చుకుంటానని అకాడమీలో విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా వారిని కూడా తీర్చి దిద్దుతాను అని అన్నారు.

Sthanikam

గవర్నర్ కు చిత్ర పటం అందించిన మల్కాజ్ గిరి చిత్రకారుడు రాజుగారి యశ్వంత్

Article Image

స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి ప్రభాకర్

మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మాగ్నిఫిసెంట్ ఆర్ట్ అకాడమీ మరియు గ్యాలరీ వ్యవస్థాపకులు చిత్రకారుడు రాజుగారి యశ్వంత్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చిత్రాన్ని స్వయంగా చిత్రీకరించి ఆ చిత్ర పటాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు అందజేశారు , ఈ సందర్భంగా చక్కని చిత్రం గీసి బహుకరించిన యశ్వంతును గవర్నర్ అభినందించారు, ఇలాగే కళా రంగంలో మహోన్నత స్థానం లోకి రావాలని ఆశీర్వదించారు. చిత్రకారుడు యశ్వంత్ మాట్లాడుతూ ఇంతటి అరుదైన అవకాశం రావడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మంచి చిత్ర కారుడిగా గుర్తింపు తెచ్చుకుంటానని అకాడమీలో విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా వారిని కూడా తీర్చి దిద్దుతాను అని అన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News