Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

గురుజువడ గ్రామంలో తాగునీటి కోసం మూడు బోర్లకు మరమ్మత్తులు

31-12-2025 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ వాగ్దానాలు

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి : జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండల పరిధిలోని గురుజువడ గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసం మంగళవారం నాడు మూడు బోర్లను మరమ్మతులు చేశామని గురుజువడ గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి గ్రామ సర్పంచిగా ఎన్నుకొని తమ బాధ్యతను మరింత పెంచిందని, గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఒకొక్కటిగా ప్రజల సహకారంతో పరిష్కరిస్తామని, అన్ని వార్డుల్లో తాగునీటి కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని, వచ్చే వేసవి నాటికి ప్రతి గల్లీలో కుళాయిలు, బోర్లను ప్రజలకు నీటి కోసం ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో కృషి చేస్తామని అన్నారు.

Sthanikam

గురుజువడ గ్రామంలో తాగునీటి కోసం మూడు బోర్లకు మరమ్మత్తులు

Article Image

గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ వాగ్దానాలు

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి : జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండల పరిధిలోని గురుజువడ గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసం మంగళవారం నాడు మూడు బోర్లను మరమ్మతులు చేశామని గురుజువడ గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి గ్రామ సర్పంచిగా ఎన్నుకొని తమ బాధ్యతను మరింత పెంచిందని, గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఒకొక్కటిగా ప్రజల సహకారంతో పరిష్కరిస్తామని, అన్ని వార్డుల్లో తాగునీటి కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని, వచ్చే వేసవి నాటికి ప్రతి గల్లీలో కుళాయిలు, బోర్లను ప్రజలకు నీటి కోసం ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో కృషి చేస్తామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News