Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

గుడిసె దగ్ధం ఘటనలో బాధిత కుటుంబానికి అండగా వార్డు సభ్యులు

31-12-2025 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నార్కట్ పల్లి సానిక ప్రతినిధి

మొన్న జరిగిన దుర్ఘటన నార్కట్పల్లి పట్టణంలోని వైఎస్సార్ కాలనీ 6వ వార్డును కలచివేసింది. జంగాల బర్రె చిన్న లింగమ్మ–చిన్న వెంకన్న దంపతుల గుడిసె కరెంట్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. గుడిసెతో పాటు ఇంట్లో ఉన్న బట్టలు, నిత్యావసర వస్తువులు అన్నీ మంటల్లో కాలిపోయాయి.

ఈ విషయం తెలుసుకున్న నార్కట్పల్లి 6వ వార్డు సభ్యుడు బకరం జనార్ధన్ బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కష్టసమయంలో ప్రజాప్రతినిధులు ముందుకు రావడం బాధితులకు కొంత ఊరటను కలిగించింది.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ 5వ వార్డు అభ్యర్థి బండారు చందుతో పాటు రుద్రాక్ష భాస్కర్, పాల పరశురాం, మంద శంకర్, మంద స్వామి, లింగాల దేవేందర్, కొత్తూరు నవీన్, పందుల రాకేష్, మద్దెల మధు, యనమల నరసింహ, మంద భరత్, జీడిమెట్ల మధు, మంద గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుడిసె దగ్ధం ఘటనలో బాధిత కుటుంబానికి అండగా వార్డు సభ్యులు

Article Image
నార్కట్ పల్లి సానిక ప్రతినిధి

మొన్న జరిగిన దుర్ఘటన నార్కట్పల్లి పట్టణంలోని వైఎస్సార్ కాలనీ 6వ వార్డును కలచివేసింది. జంగాల బర్రె చిన్న లింగమ్మ–చిన్న వెంకన్న దంపతుల గుడిసె కరెంట్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. గుడిసెతో పాటు ఇంట్లో ఉన్న బట్టలు, నిత్యావసర వస్తువులు అన్నీ మంటల్లో కాలిపోయాయి.

ఈ విషయం తెలుసుకున్న నార్కట్పల్లి 6వ వార్డు సభ్యుడు బకరం జనార్ధన్ బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కష్టసమయంలో ప్రజాప్రతినిధులు ముందుకు రావడం బాధితులకు కొంత ఊరటను కలిగించింది.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ 5వ వార్డు అభ్యర్థి బండారు చందుతో పాటు రుద్రాక్ష భాస్కర్, పాల పరశురాం, మంద శంకర్, మంద స్వామి, లింగాల దేవేందర్, కొత్తూరు నవీన్, పందుల రాకేష్, మద్దెల మధు, యనమల నరసింహ, మంద భరత్, జీడిమెట్ల మధు, మంద గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News