Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ

గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ

గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ
03-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ అలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జనవరి 28 వతేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈనెల 3వ అష్టోత్తర శత ఘటాభిషేకం తో ముగియనున్నాయి. ఆదివారం ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి అర్చకులు హావనం వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారిని గరుడ వాహన సేవపై స్వామిఅమ్మవార్లను కనులవిందుగా అలంకరించి వేదమంత్రాలు మంగళ వాయిద్యల నడుమ స్వామివారి సేవను ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sthanikam

గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ

Article Image

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ అలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జనవరి 28 వతేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈనెల 3వ అష్టోత్తర శత ఘటాభిషేకం తో ముగియనున్నాయి. ఆదివారం ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి అర్చకులు హావనం వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారిని గరుడ వాహన సేవపై స్వామిఅమ్మవార్లను కనులవిందుగా అలంకరించి వేదమంత్రాలు మంగళ వాయిద్యల నడుమ స్వామివారి సేవను ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News