Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:35 PM

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం... సర్పంచ్ మంజుల సర్పంచ్ మంజుల,వైస్ చైర్మన్ వెంకన్న

01-04-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

గ్రామాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామాల్లో సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో పలు విధులలో సిసి రోడ్లు పోయిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వీధిలలో సిసి రోడ్లు పోయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి చేయకుండా వాళ్ల పదవులను కాపాడుకోవడమే సరిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉప సర్పంచ్ అన్నేబోయిన శ్రీకాంత్, వార్డు సభ్యులు కోతి ఉమా యాకయ్య, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమన్న, పాశం అవిలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం... సర్పంచ్ మంజుల సర్పంచ్ మంజుల,వైస్ చైర్మన్ వెంకన్న

Article Image

గ్రామాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డికాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న అన్నారు. మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామాల్లో సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో పలు విధులలో సిసి రోడ్లు పోయిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వీధిలలో సిసి రోడ్లు పోయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి చేయకుండా వాళ్ల పదవులను కాపాడుకోవడమే సరిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లో అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉప సర్పంచ్ అన్నేబోయిన శ్రీకాంత్, వార్డు సభ్యులు కోతి ఉమా యాకయ్య, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమన్న, పాశం అవిలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News