Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:25 PM

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

30-12-2025 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరను బిఆర్ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వృత్తి నైపుణ్యం, సామాజిక సేవలను ప్రశంసించారు.

అనంతరం శెట్టి ఉదయ్ సాగర చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్‌తో పాటు వారి తోటి నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ నర్వ అంజయ్య సాగర, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు ఆకుల రాములు తదితరులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

గూడూర్‌కు చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరకు ఘన సన్మానం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని గూడూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శెట్టి ఉదయ్ సాగరను బిఆర్ఎస్ నాయకులు, జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన వృత్తి నైపుణ్యం, సామాజిక సేవలను ప్రశంసించారు.

అనంతరం శెట్టి ఉదయ్ సాగర చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్‌తో పాటు వారి తోటి నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ నర్వ అంజయ్య సాగర, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు ఆకుల రాములు తదితరులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News