Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:17 AM

గానుగు బండగ్రామ శాఖ అధ్యక్షులుగా అబ్బాగానీ వేణు

23-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి మండలంగానుగుబండ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నూతనఅధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా అబ్బ గాని వేణు, ఉపాధ్యక్షునిగా డీజే పోలేపాక వెంకన్న,ప్రధాన కార్యదర్శి కట్ల వెంకన్న, కోశాధికారి పోలేపాక సంజీవ,వర్కింగ్ కమిటీ చైర్మన్ తిగల శ్రీనుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు వేనుమాట్లాడుతూ... ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తానని, పార్టీ పలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యనగందుల లావణ్య మధుసూదన్, వార్డు మెంబర్లు, మాజీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,పాల్గొన్నారు.

Sthanikam

గానుగు బండగ్రామ శాఖ అధ్యక్షులుగా అబ్బాగానీ వేణు

Article Image
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి మండలంగానుగుబండ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నూతనఅధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా అబ్బ గాని వేణు, ఉపాధ్యక్షునిగా డీజే పోలేపాక వెంకన్న,ప్రధాన కార్యదర్శి కట్ల వెంకన్న, కోశాధికారి పోలేపాక సంజీవ,వర్కింగ్ కమిటీ చైర్మన్ తిగల శ్రీనుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు వేనుమాట్లాడుతూ... ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తానని, పార్టీ పలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యనగందుల లావణ్య మధుసూదన్, వార్డు మెంబర్లు, మాజీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News