Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

గాలిపటాల పండుగ సందడి:చేసిన విద్యార్థులు

గాలిపటాల పండుగ సందడి:చేసిన విద్యార్థులు

గాలిపటాల పండుగ సందడి:చేసిన విద్యార్థులు
10-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :నాగల్ గిద్ధ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శంకర్, గణితశాస్త్ర ఉపాధ్యాయుడు విజేందర్ రెడ్డి అధ్వర్యంలో విద్యార్థులచే గాలిపటాల పండుగ ఘనంగా జరిగింది.పాఠశాల విద్యార్థులకు రేపటి నుండి సెలవులు కావడంతో నేడు ముందుస్తుగా పాఠశాల విద్యార్థులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపి గాలిపటాలు ఎగురవేసెటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ విద్యార్థులచేత గాలిపటాలు ఎగురవేస్తూ సంక్రాంతి పండుగ సందడి చేసుకున్నారు.ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు శంకర్ సార్ మాట్లాడుతూ ముందస్తుగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపి గాలిపటాలు ఆకాశంలో ఎలా ఎగురవేయాలో పలు సూచనలు, జాగ్రత్తలు తెలిపారు అందులో చైనా మంజా లాంటి ధరలతో ఎగురవేయకూడదు అలాగే ఎత్తైన భవనాలపై నిలబడి గాలిపటాలు ఎగురవెయ్యకూడదు అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జ్యోతి, విజేందర్ రెడ్డి, మారుతి, కాశీరాం, మల్లీశ్వరి, శివశంకర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబు శెట్టి, నాగునాథ్, సంగమని, బాగ్యశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

గాలిపటాల పండుగ సందడి:చేసిన విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News