Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

గాంధీనగర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

గాంధీనగర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

గాంధీనగర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
23-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడంలో ఉచిత వైద్య శిబిరాలు కీలకమని పల్లా జ్యోతిక రవితేజ అన్నారు.

నల్గొండ పట్టణంలోని 39వ డివిజన్ గాంధీనగర్‌లో డాక్టర్ పల్లా సతీష్‌కుమార్ (ఎంబీబీఎస్, ఎఫ్‌సీడీ) సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు.

ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు. నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

టుడీకో, కంటి పరీక్షలు, మహిళల ఆరోగ్య పరీక్షలు, మధుమేహం, హెచ్‌బీ, ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పలు పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగుల రద్దీ కనిపించింది.

ఈ కార్యక్రమంలో అశోక్, శివసాయి, చక్రి, తరుణ్, సంపత్, నిఖిల్‌రెడ్డి, చందు, భాను, సతీష్‌కుమార్, శ్వేత, లక్ష్మీదుర్గతో పాటు 39వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

గాంధీనగర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News