Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి మండల ఆర్య వైశ్య సంఘం డిమాండ్

Updated : 05 Feb 2026 18:32 IST
As Preferred Source 1 min read
గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి   మండల ఆర్య వైశ్య సంఘం డిమాండ్

సిద్ధిపేట జిల్లా రాయప్రోలు మండలం రాంసాగర్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ తుంగతుర్తి మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్ల భ్యాడ్జిలు ధరించి నిరసన తెలియచేసారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైశ్య సంఘం ఉపాధ్యక్షులుతాటికొండ సీతయ్య మాట్లాడుతూ.... ఇప్పటికే చాలాసార్లు ఈ రాష్ట్రం లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగిందని ఎక్కడ కూడా నిందితులపై పోలీస్ చెర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అందుకే తరుచు కొంతమంది పని కట్టుకొని ఇలాంటి దుసచర్యాలకు పాలు పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా గాంధీవిగ్రహాన్నికాని ఇంకే జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసేవారినైనా కఠినంగా శిక్షించాలని అన్నారు.. ప్రభుత్వం వెంటనే పోలీసులకు ఆదేశాలిచ్చి మరోసారి జరుగకుండా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఓరుగంటి శ్రీనివాస్. సుభాష్ గోపారపు సత్యనారాయణ మాశెట్టి వెంకన్న. గుండా శ్రీనివాస్. పాలారపు సంతోష్. తల్లాడ కేదారి. బిక్షం. శ్రీహరి. నారాయణ. శ్రీనివాస్.బుద్ధా వీరయ్య. తల్లాడ శ్రీను

తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి మండల ఆర్య వైశ్య సంఘం డిమాండ్

Article Image

సిద్ధిపేట జిల్లా రాయప్రోలు మండలం రాంసాగర్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ తుంగతుర్తి మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్ల భ్యాడ్జిలు ధరించి నిరసన తెలియచేసారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైశ్య సంఘం ఉపాధ్యక్షులుతాటికొండ సీతయ్య మాట్లాడుతూ.... ఇప్పటికే చాలాసార్లు ఈ రాష్ట్రం లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగిందని ఎక్కడ కూడా నిందితులపై పోలీస్ చెర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అందుకే తరుచు కొంతమంది పని కట్టుకొని ఇలాంటి దుసచర్యాలకు పాలు పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా గాంధీవిగ్రహాన్నికాని ఇంకే జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసేవారినైనా కఠినంగా శిక్షించాలని అన్నారు.. ప్రభుత్వం వెంటనే పోలీసులకు ఆదేశాలిచ్చి మరోసారి జరుగకుండా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఓరుగంటి శ్రీనివాస్. సుభాష్ గోపారపు సత్యనారాయణ మాశెట్టి వెంకన్న. గుండా శ్రీనివాస్. పాలారపు సంతోష్. తల్లాడ కేదారి. బిక్షం. శ్రీహరి. నారాయణ. శ్రీనివాస్.బుద్ధా వీరయ్య. తల్లాడ శ్రీను

తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి