Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:40 PM

గడ్డం వెంకన్న పుట్టినరోజు వేడుకలు

గడ్డం వెంకన్న పుట్టినరోజు వేడుకలు

గడ్డం వెంకన్న పుట్టినరోజు వేడుకలు
16-01-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

సూర్యాపేట:

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, 39వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీకి విధేయుడైన నాయకుడు గడ్డం వెంకన్న పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. బాల్యమిత్రుడిగా, అందర్నీ ఆప్యాయంగా పిలిచే వ్యక్తిగా పేరొందిన వెంకన్నకు కాంగ్రెస్ నాయకులు, మిత్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు వెంకన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నీలా చంద్రశేఖర్, బాణాల రాము, అక్కినపల్లి సైదులు, శ్రీకాకోలపు బార్గవ రాము, కాయితీ మల్లికార్జున్, రాచకొండ దేవయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొని వెంకన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

గడ్డం వెంకన్న పుట్టినరోజు వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News