Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:40 AM

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సూచనలు

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సూచనలు

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సూచనలు
09-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పన గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి ఫిబ్రవరి 7న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారంతో గడువు ముగియాల్సి ఉండగా, ఈ నెల 18వ తేదీ వరకు అవకాశం కల్పించింది.

రాష్ట్రంలోని సర్పంచ్‌ల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక రావడానికి సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నివేదిక వచ్చిన తరువాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. దీంతో ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Sthanikam

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సూచనలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News