Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

ఎంపీడీవోల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

20-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,:

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు ఐఏఎస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎన్. శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందాడి ఉపేందర్ రెడ్డి, జిల్లా టీజీవో కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ హాజరయ్యారు.

అలాగే జిల్లా ఎంపీడీవో అసోసియేషన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నవీన్ (ఎంపీడీవో యాదగిరిగుట్ట), భాస్కర్ (ఎంపీడీవో పోచంపల్లి), రాములు (ఎంపీడీవో రామన్నపేట), రాముల నాయక్ (ఎంపీడీవో ఆత్మకూర్), బాలాజీ (ఎంపీడీవో మోత్కూర్) తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో జరిగింది.

Sthanikam

ఎంపీడీవోల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News