Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన కూసుమంచి సర్పంచ్ – గ్రామాభివృద్ధికి నిధుల హామీ

28-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం: కూసుమంచి మండలానికి చెందిన సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ గారు ఈరోజు పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ సహాయం సురేందర్ రెడ్డి గారినీ కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం పార్లమెంటు నిధుల నుంచి పలు పనులకు ఆర్థిక సహాయం అందించాలని సర్పంచ్ వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, కూసుమంచి గ్రామ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో గ్రామానికి అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల అభివృద్ధిపై చర్చించినట్లు తెలిసింది.

Sthanikam

ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన కూసుమంచి సర్పంచ్ – గ్రామాభివృద్ధికి నిధుల హామీ

Article Image

ఖమ్మం: కూసుమంచి మండలానికి చెందిన సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ గారు ఈరోజు పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ సహాయం సురేందర్ రెడ్డి గారినీ కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించారు.

గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం పార్లమెంటు నిధుల నుంచి పలు పనులకు ఆర్థిక సహాయం అందించాలని సర్పంచ్ వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ, కూసుమంచి గ్రామ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో గ్రామానికి అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాల అభివృద్ధిపై చర్చించినట్లు తెలిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News