Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
23-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఓ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. గ్రామ సర్పంచ్ చెడే అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ సహాయాన్ని అందజేశారు.

గ్రామానికి చెందిన సుంకరబోయిన నాగలక్ష్మి గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 3,54,000 మంజూరు చేయించారు.

ఈ ఆర్థిక సహాయం అందడంతో నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఉపశమనం వ్యక్తం చేస్తూ, ఎంపీకి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Sthanikam

ఎంపీ చొరవతో నాగలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

Article Image

అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఓ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. గ్రామ సర్పంచ్ చెడే అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ సహాయాన్ని అందజేశారు.

గ్రామానికి చెందిన సుంకరబోయిన నాగలక్ష్మి గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 3,54,000 మంజూరు చేయించారు.

ఈ ఆర్థిక సహాయం అందడంతో నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఉపశమనం వ్యక్తం చేస్తూ, ఎంపీకి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News