Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:19 PM

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.ఆదోనిలో టిడిపి నేతల సేవా కార్యక్రమాలు

28-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పించారు. ఆదోని టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో అబ్జర్వర్ కేశవరెడ్డితో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్థానిక పెద్ద ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కట్టుబడి ప్రజాసేవలో ముందుంటామని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు, అభిమానులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.ఆదోనిలో టిడిపి నేతల సేవా కార్యక్రమాలు

Article Image

ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పించారు. ఆదోని టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో అబ్జర్వర్ కేశవరెడ్డితో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్థానిక పెద్ద ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కట్టుబడి ప్రజాసేవలో ముందుంటామని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు, అభిమానులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News