Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు

28-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అరూరు గ్రామం 11వ వార్డు (అప్పారెడ్డి పల్లి)లో రూ.10 లక్షల వ్యయంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ సుక్క ముత్యాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సుక్క ముత్యాలు మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ దశలవారీగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ఈ సీసీ రోడ్డు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంత రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ, వార్డు సభ్యులు వేముల అనిల్ కుమార్, రేఖ మచ్చగిరి, ముప్పిడి యాదమ్మ, బాసాని శ్రీనివాస్, క్యాదరి మనీష నరేష్, సుంకి ఉమారాణి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు సుక్క చెన్నయ్య, సుక్క బిక్షపతి, కొల్లూరి రామచంద్రయ్య, కొల్లూరి నరసింహ, సుక్క స్వామి, మోదల వీరేందర్, మోదల అశోక్, పగిడి ఆగమయ్య, మెడిదుల నరసింహ, ఐలయ్య, బండారు మైపాల్ రెడ్డి, కొప్పుల బాలరాజు, ఉపేంద్ర చారి, మారగోని శీను, శ్రీనివాస చారి, ఆవుల స్వామి, నాగార్జున రెడ్డి, ఎర్ర సాయి, బుర్ర శ్రీకర్, మెడిదుల అరుణతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం. సర్పంచ్ సుక్క ముత్యాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News