Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత

25-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం: గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మంత్రి సవిత ఒక్కొక్కటి నెరవేర్చుతున్నారని రొద్దం మండల తెలుగు యువత నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండనియోజకవర్గం పరిధిలోని రొద్దం మండలంలో రాచూరు–జక్కల చెరువు గ్రామాల మధ్య రూ. ఒక కోటి వ్యయంతో జరుగుతున్న బీటీ రోడ్డుపనులను రొద్దం మండల తెలుగు యువత నాయకులు పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, రైతులు మరియు విద్యార్థులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

గ్రామస్తులు మంత్రి సవితకు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బీటీ రోడ్డుతో రాచూరు, జక్కల చెరువు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో రొద్దం మండల తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రొద్దం ప్రజల విశ్వాసం గెలిచిన మంత్రి సవిత

Article Image

రొద్దం: గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మంత్రి సవిత ఒక్కొక్కటి నెరవేర్చుతున్నారని రొద్దం మండల తెలుగు యువత నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా పెనుకొండనియోజకవర్గం పరిధిలోని రొద్దం మండలంలో రాచూరు–జక్కల చెరువు గ్రామాల మధ్య రూ. ఒక కోటి వ్యయంతో జరుగుతున్న బీటీ రోడ్డుపనులను రొద్దం మండల తెలుగు యువత నాయకులు పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, రైతులు మరియు విద్యార్థులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

గ్రామస్తులు మంత్రి సవితకు మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బీటీ రోడ్డుతో రాచూరు, జక్కల చెరువు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో రొద్దం మండల తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News