Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

ఎమ్మెల్యే వేముల వీరేషo ను మర్యాదపూర్వకంగా కలిసిన అడ్వకేట్ గాదే గీత

ఎమ్మెల్యే వేముల వీరేషo ను మర్యాదపూర్వకంగా కలిసిన అడ్వకేట్ గాదే గీత

ఎమ్మెల్యే వేముల వీరేషo ను మర్యాదపూర్వకంగా కలిసిన అడ్వకేట్ గాదే గీత
18-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీతో పాటు శివనేనిగూడెం (ఒకటో వార్డు)లో ఉన్న పలు ప్రజా సమస్యలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకువెళ్లారు. ఒకటో వార్డు ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందిస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. శివనేనిగూడెం వార్డులో అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

భేటీ అనంతరం ఎమ్మెల్యేకు భారత రాజ్యాంగ ప్రతిమను అందజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ గాదే గీత పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే వేముల వీరేషo ను మర్యాదపూర్వకంగా కలిసిన అడ్వకేట్ గాదే గీత

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీతో పాటు శివనేనిగూడెం (ఒకటో వార్డు)లో ఉన్న పలు ప్రజా సమస్యలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకువెళ్లారు. ఒకటో వార్డు ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందిస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. శివనేనిగూడెం వార్డులో అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

భేటీ అనంతరం ఎమ్మెల్యేకు భారత రాజ్యాంగ ప్రతిమను అందజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ గాదే గీత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News