స్థానికమం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్ తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ని వారి కార్యాలయము నందు మర్యాద పూర్వకముగా కలిసిన విస్సన్నపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నూతనముగా నియమింపబడిన యం.అర్జున్ రాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికిపూడి ఎస్సై ఎం. అర్జున్ రాజును సన్మానించారు.
PRINT TIME: October 12, 2026 08:26 PM
ఎమ్మెల్యే కొలికిపూడి ని మర్యాదపూర్వం కలిసిన ఎస్సై. అర్జున్ రాజు

23-01-2026
80 Views
స్థానికం ప్రతినిధి :
Krishna District
A Arunkumar
స్థానికమం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ అరుణ్ తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ని వారి కార్యాలయము నందు మర్యాద పూర్వకముగా కలిసిన విస్సన్నపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నూతనముగా నియమింపబడిన యం.అర్జున్ రాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికిపూడి ఎస్సై ఎం. అర్జున్ రాజును సన్మానించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి