Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు
31-12-2025 195 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేంద్ర రెడ్డి

జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి కలిసి స్థానిక ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రసాదాలను ఎమ్మెల్యే వీరేశానికి అందజేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పరస్పర స్నేహపూర్వక సంభాషణ కొనసాగింది.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు, భవిష్యత్‌లో ప్రజల కోసం కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.

Sthanikam

ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

Article Image
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేంద్ర రెడ్డి

జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి కలిసి స్థానిక ఎమ్మెల్యే వీరేశాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రసాదాలను ఎమ్మెల్యే వీరేశానికి అందజేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పరస్పర స్నేహపూర్వక సంభాషణ కొనసాగింది.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు, భవిష్యత్‌లో ప్రజల కోసం కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News