Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:32 AM

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.

03-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఇటీవల నియమింపబడిన ఆచార్య కొప్పుల అంజి రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ డీన్ గా వ్యవహరిస్తున్న ఆచార్య అంజిరెడ్డి ప్రిన్సిపల్ గాను సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయంతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాణ్యమైన పరిశోధనలను ఆర్ట్స్ కళాశాల ద్వారా వెలువడి న్యాక్" A" ర్యాంక్ సాధనకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీనివాస్, ఆచార్య విజయబాబు , నరసింహ, డా శ్యాం సుందర్, రవీందర్ రెడ్డి, డా ఆనంద్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Sthanikam

ఎం జి యు ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతల స్వీకరణ.

Article Image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఇటీవల నియమింపబడిన ఆచార్య కొప్పుల అంజి రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ డీన్ గా వ్యవహరిస్తున్న ఆచార్య అంజిరెడ్డి ప్రిన్సిపల్ గాను సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయంతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాణ్యమైన పరిశోధనలను ఆర్ట్స్ కళాశాల ద్వారా వెలువడి న్యాక్" A" ర్యాంక్ సాధనకు దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీనివాస్, ఆచార్య విజయబాబు , నరసింహ, డా శ్యాం సుందర్, రవీందర్ రెడ్డి, డా ఆనంద్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News