Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

ఎల్బీనగర్  జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన
11-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

డాక్టర్ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ : హైదరాబాద్ లో ఆదివారం దిల్ సుఖ్ నగర్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని మంగళ పెల్లి హుస్సేన్ పిలుపునిచ్చారు అంతేకాకుండా కుల మత జాతి లింగ స్త్రీ పురుష భేదం లేకుండా హక్కులు భంగం కలగకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్బీనగర్ జనరల్ సెక్రటరీగా శ్రీనువాసులుకు నియామక పత్రం అందజేసిన

Article Image

డాక్టర్ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ : హైదరాబాద్ లో ఆదివారం దిల్ సుఖ్ నగర్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ టీం సభ్యులు ప్రతి ఒక్కరు సేవా దృక్పథంతో ముందుకు పోవాలని మంగళ పెల్లి హుస్సేన్ పిలుపునిచ్చారు అంతేకాకుండా కుల మత జాతి లింగ స్త్రీ పురుష భేదం లేకుండా హక్కులు భంగం కలగకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News