Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు

12-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం లోని వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు గురువారం రోజున ఉచిత కంటి పరీక్షలు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ నర్ర సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు చాలా ప్రాముఖ్యమైనవని అందులో మనిషికి కండ్లు చాలా అవయము అని తెలియజేశారు. అటువంటి అవయవాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అదే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేసి దృష్టిలోపాలు లేకుండా సత్వర చికిత్సను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యాదయ్య, ఉపాధ్యాయులు మౌనిక చంద్రయ్య నరసింహ అనిస్పాతి సుల్తానా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం లోని వట్టిమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు గురువారం రోజున ఉచిత కంటి పరీక్షలు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ నర్ర సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు చాలా ప్రాముఖ్యమైనవని అందులో మనిషికి కండ్లు చాలా అవయము అని తెలియజేశారు. అటువంటి అవయవాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అదే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేసి దృష్టిలోపాలు లేకుండా సత్వర చికిత్సను చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యాదయ్య, ఉపాధ్యాయులు మౌనిక చంద్రయ్య నరసింహ అనిస్పాతి సుల్తానా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News