Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:21 PM

ఈదురుగాలులకు నేలమట్టమైన నిమ్మ తోటల పరిశీలన. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు: హార్టికల్చర్ హెచ్‌వో కవిత

27-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో మంగళవారం కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు 55 మంది రైతుల నిమ్మ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న హార్టికల్చర్ హెచ్‌వో కవిత గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న తోటలను పరిశీలించారు.

ఈదురుగాలుల ధాటికి నిమ్మ చెట్లు నేలకొరిగిపోవడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. రైతులతో మాట్లాడిన హార్టికల్చర్ అధికారి నష్టం వివరాలను సేకరించారు.

రైతులకు నష్టపరిహారం అందే విధంగా రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈదురుగాలులకు నేలమట్టమైన నిమ్మ తోటల పరిశీలన. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు: హార్టికల్చర్ హెచ్‌వో కవిత

Article Image

రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో మంగళవారం కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు 55 మంది రైతుల నిమ్మ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న హార్టికల్చర్ హెచ్‌వో కవిత గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న తోటలను పరిశీలించారు.

ఈదురుగాలుల ధాటికి నిమ్మ చెట్లు నేలకొరిగిపోవడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. రైతులతో మాట్లాడిన హార్టికల్చర్ అధికారి నష్టం వివరాలను సేకరించారు.

రైతులకు నష్టపరిహారం అందే విధంగా రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News