Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:39 AM

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా
20-05-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రం పరిధిలో భీమ్రా బ్రిడ్జిపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గ్రామస్తులు బ్రిడ్జి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రిడ్జిపై లోతుగా వేలాడుతున్న తీగల వల్ల ఇటువైపుగా వెళ్ళే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకర తీగలను తొలగించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇందులో పాల్గొన్నవారు బాబు సర్పంచ్ రాజీవ్ ఉప సర్పంచ్ నరేష్ సార్ మల్లు పటేల్ బాబు పటేల్ కాశప్ప పటేల్ సుధాకర్ నాగప్ప గౌడ్. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

విద్యుత్ తీగలను వెంటనే తీయించాలి భీమ్రా

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News