Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:20 PM

విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి; తాటికొండ సీతయ్య

10-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

విద్యుత్ శాఖ లో గత కొంతకాలంగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన కోర్కె లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ బీ ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశాలు మాట్లాడుతూ...గత మూడు రోజులుగా డివిజన్ కార్యాలయాలముందు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని. ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమనిఅన్నారు. ఎన్నికలముందు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పెద్దలు అధికారం రాగానే పర్మినెంట్ చేస్తామని చెప్పి ఓట్లు దండుకుని రెండున్నర ఏండ్లు గడుస్తున్న . ఎన్నిసార్లు వాళ్ళు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యనికి నిరసనగా విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీ ఆర్ఎస్ పూర్తి మద్దతు తెలియ చేస్తున్నాం.. గత కెసిఆర్ కన్నా ముందు కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విద్యుత్ కార్మికులను వారి బారినుండి తప్పించి నేరుగా డిపార్ట్మెంట్ ద్వారా జీతాలు చెల్లించే విధానాన్ని చేశారని. అన్నారు. అలాంటి కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేస్తామని. PRC ఇస్తామని చెప్పిఇప్పుడు వాళ్లను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు

Sthanikam

విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి; తాటికొండ సీతయ్య

Article Image

విద్యుత్ శాఖ లో గత కొంతకాలంగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన కోర్కె లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ బీ ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశాలు మాట్లాడుతూ...గత మూడు రోజులుగా డివిజన్ కార్యాలయాలముందు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని. ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమనిఅన్నారు. ఎన్నికలముందు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పెద్దలు అధికారం రాగానే పర్మినెంట్ చేస్తామని చెప్పి ఓట్లు దండుకుని రెండున్నర ఏండ్లు గడుస్తున్న . ఎన్నిసార్లు వాళ్ళు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యనికి నిరసనగా విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీ ఆర్ఎస్ పూర్తి మద్దతు తెలియ చేస్తున్నాం.. గత కెసిఆర్ కన్నా ముందు కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విద్యుత్ కార్మికులను వారి బారినుండి తప్పించి నేరుగా డిపార్ట్మెంట్ ద్వారా జీతాలు చెల్లించే విధానాన్ని చేశారని. అన్నారు. అలాంటి కార్మికులకు వెంటనే పర్మినెంట్ చేస్తామని. PRC ఇస్తామని చెప్పిఇప్పుడు వాళ్లను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News