Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:20 PM

విద్యార్థుల విజయాన్ని కొనియాడిన మహారెడ్డి భూపాల్ రెడ్డి

07-06-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల్లో ఐదుగురు బాసర త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించడంతో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషి, పట్టుదల అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కష్టపడి చదివితే గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రావు పాటిల్, రాణా ప్రతాప్ సింగ్, నర్స గౌడ్, సర్దార్ నాయక్, సురేష్, వసీం, జబ్బర్, నార్య నాయక్, పుండరీకం తదితర నాయకులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

విద్యార్థుల విజయాన్ని కొనియాడిన మహారెడ్డి భూపాల్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల్లో ఐదుగురు బాసర త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించడంతో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషి, పట్టుదల అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కష్టపడి చదివితే గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రావు పాటిల్, రాణా ప్రతాప్ సింగ్, నర్స గౌడ్, సర్దార్ నాయక్, సురేష్, వసీం, జబ్బర్, నార్య నాయక్, పుండరీకం తదితర నాయకులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News