Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్

18-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంపై వచ్చిన వార్తల ప్రభావంతో బడ్జెట్‌లో విద్యా రంగానికి అధిక కేటాయించాలని ని బీఆర్‌ఎస్ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అమలులో విఫలమైందని విమర్శించారు.

ఈ నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ తగిన నిధులు కేటాయించాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు మెరుగుపరచాలని అన్నారు.

అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కూడా తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్, నోముల క్రాంతి యాదవ్, బక్రమ్ నరేందర్, సైదులు, వెంకన్న, లింగస్వామి, శ్రీకాంత్, నాగరాజు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్

Article Image

నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంపై వచ్చిన వార్తల ప్రభావంతో బడ్జెట్‌లో విద్యా రంగానికి అధిక కేటాయించాలని ని బీఆర్‌ఎస్ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ అమలులో విఫలమైందని విమర్శించారు.

ఈ నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ తగిన నిధులు కేటాయించాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు మెరుగుపరచాలని అన్నారు.

అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కూడా తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్, నోముల క్రాంతి యాదవ్, బక్రమ్ నరేందర్, సైదులు, వెంకన్న, లింగస్వామి, శ్రీకాంత్, నాగరాజు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News