Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

ఈదమ్మతల్లి పండుగలో ఎంబీసీ చైర్మన్‌కు ఘన సన్మానం

18-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, : ప్రతి యేటా వడ్డెర సోదరులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈదమ్మతల్లి దేవాలయ పండుగ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎంబీసీ చైర్మన్ జెర్పాటి జైపాల్‌ను ఘనంగా సన్మానించారు.

గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ వైభవాన్ని కొనియాడుతూ, గ్రామ ఐక్యతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి, గౌరవ అధ్యక్షుడు భోదాస్ లక్ష్మీనారాయణ, భోదాస్ ఎల్లయ్య, కుంచం రమేష్, పల్లపు అశోక్, దండుగుల శ్రీనివాస్, పల్లపు లింగస్వామి, భోదాస్ శంకరయ్య, భోదాస్ పద్మయ్య, వరికుప్పల అశోక్, భోదాస్ సత్యనారాయణ, భోదాస్ బిక్షపతి, పల్లపు శ్రీనివాస్, దండుగుల సాలయ్య, పల్లపు రాజు, భోదాస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈదమ్మతల్లి పండుగలో ఎంబీసీ చైర్మన్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News