Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:53 AM

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్

19-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట నియోజకవర్గంలోని వైట్ హౌస్‌లో ఆదివారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 2వ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించిన సర్వోత్తమ్ రెడ్డి, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం గుడిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని తెలిపారు.

Sthanikam

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్

Article Image

సూర్యాపేట నియోజకవర్గంలోని వైట్ హౌస్‌లో ఆదివారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 2వ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌గా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించిన సర్వోత్తమ్ రెడ్డి, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం గుడిపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News