Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:44 AM

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:
19-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా నాయకులు నకిరేకంటి సతీష్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు నకిరేకంటి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న జరగబోయే కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు, పేద ప్రజలకు న్యాయం జరిగేందుకు కొత్త రాజకీయ మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాల వరకు చేరాలంటే కవితక్క నాయకత్వంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

కొత్త పార్టీలో చేరదలచిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికీ స్వాగతం ఉంటుందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

Sthanikam

ఈ నెల 25న కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి:

Article Image

జిల్లా నాయకులు నకిరేకంటి సతీష్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు నకిరేకంటి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న జరగబోయే కవితక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు, పేద ప్రజలకు న్యాయం జరిగేందుకు కొత్త రాజకీయ మార్పు అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాల వరకు చేరాలంటే కవితక్క నాయకత్వంలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

కొత్త పార్టీలో చేరదలచిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికీ స్వాగతం ఉంటుందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News